పసుపు బోర్డు హామీని గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతున్నావా. 

485
  • మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప నీ దగ్గర నుంచి ఏం ఆశించవచ్చు అరవింద్
  • పసుపు బోర్డు హామీని గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతున్నావా. 
  • రాజ్యాంగం గురించి ఓనమాలు కూడా తెల్వని యాప్రాసిగాళ్ళు ఎంపీలు అయితే ఇలాగే ఉంటది మరి. 
దేశాన్ని మతప్రాతిపదికన విడగొట్టి సంబరాలు చేసుకోవాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ నేతలలో ధర్మపురి అరవింద్ గాడు ఒకడు.గెలవగానే రెండు రోజుల్లో నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ పై సైతం రాసిచ్చి గెలిచిన తర్వాత వెన్ను చూపించిన ఒక అసమర్థుడు ఈ అరవింద్.గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్రంలోని అన్ని మతాలను కలుపుకొని పోయి మతసామరస్యాన్ని పాటిస్తున్న వేళ ముస్లిం ప్రముఖులు సీఎం గారిని కలిసి తమ వినతిని సమర్పించిన  దానిపై అనవసరంగా రాద్ధాంతాలు చేస్తున్నాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత దేశం అంటే ఏమిటో రాజ్యాంగం అంటే కనీసం ఓనమాలు కూడా తెలియని అరవింద్ లాంటి నేతలు ఎంపీలు గా ఉండడం దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు.దేశాన్ని తమ స్వార్థం కోసం మతం పేరుతో విడగొట్టి దేశాన్ని సర్వ నాశనం చేస్తూ,కుదేలైన ఆర్థిక వ్యవస్థ పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేతల చేష్టలు ప్రజలకు అర్థం అవుతున్నాయి అని మేధావులు భావిస్తున్నారు. నిజానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి జరిగింది ఏమీ లేదు ఆ రోజు నోట్ల రద్దు చేసి వందల, వేలమంది ప్రాణాలు కోల్పోయెలా చేసిన, అసంబద్ధ జీఎస్టీ విధానం తీసుకొని వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కుదెలుచేసినా, ఇప్పుడు దేశాన్ని కుల,మతం పేరుతో విడగొట్టాలని చూస్తున్న ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ కే చెందుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజలన్న, వాళ్ళకిచ్చిన హామీలన్న అసలు పట్టించుకోని ధర్మపురి అరవింద్ లాంటి అసమర్థులు ఎన్ని ప్రసంగాలు చేసిన తెలంగాణ ప్రజలు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు అని, గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్రంలో లౌకికతత్వం పాటించి గంగా జమున తెహజీబ్ అనే సంస్కృతి ఇంకా కొనసాగిస్తున్నారు అని తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.