వైయస్సార్ నాడు పోతిరెడ్డిపాడుకు బీజంవేస్తుంటే మీరంతా అప్పుడు ఏం చేశారు.. వంశీచంద్‌ రెడ్డి…

254

 

  • వైయస్సార్ నాడు పోతిరెడ్డిపాడుకు బీజంవేస్తుంటే మీరంతా అప్పుడు ఏం చేశారు.. వంశీచంద్‌ రెడ్డి…
  • నాడు ప్రజల కంటే పదవులే ముఖ్యమని మీరు చేసిన ద్రోహం అంద‌రికీ తెలుసు…
  • మీ దిక్కుమాలిన పాలన వల్లే నేడు ఇలాంటి దుస్థితి దాపురించింది…
  • ఏపీ సీఎం జగన్ కు కళ్లెం ఎలా వేయాలో సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు..వంశీచంద్ రెడ్డి…

 అరే చల్లా వంశీ చందు రెడ్డి తెలంగాణ ద్రోహులు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అని తెలుసుకోరా హౌలేగా. పోతిరెడ్డిపాడు విస్తరణ గురించి నేడు బాగా మాటలు మాట్లాడుతున్న వంశీచంద్రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది ఎవరో నీకు తెలువ‌దారా. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు తీసుకొస్తే మీరంతా ఏం చేశారు అప్పుడు. గుడ్డి గుర్రం పళ్ళు తోముకుంటే కూర్చున్న రా హౌలే గాళ్లారా. నాడు వైఎస్‌ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వేసిన బీజంలో నేడు ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాన్ని ఇంకా విస్తరించే దుస్సాహసానికి పాల్పడుతున్నాడు. ఆనాడే మీరంతా పదవులు పట్టుకుని వేలాడకుండా పోతిరెడ్డిపాడు అంశాన్ని వ్యతిరేకిస్తే ఈ రోజు ఇంతగా పరిస్థితి ఉండేది కాదని తెలుసుకోండి రా హౌలేగా. ఆయన తెలంగాణ ప్రయోజనాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎక్కడికైనా వెళ్లి కొట్లాడుతున్నారు అనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది.
పూటకో పార్టీ మారే మీరు, పదవులను పట్టుకుని వేలాడే మిమ్మలను ప్రజలు ఎప్పుడు నమ్మబోరని తెలుసుకోరా వంశీచంద్రెడ్డి. ఇక పోతిరెడ్డిపాడు అంశాన్ని ఎలా పరిష్కరించాలో సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు. దీనిపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించిన సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పాటు అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు సంపాదన ముఖ్యమని అనుకోకుండా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడితే నేడు తెలంగాణకు ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికి ముమ్మాటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలే బాధ్యత వహించాలని తెలుసుకో వంశీచంద్రెడ్డి. ఏదేమైనా సీఎం కేసీఆర్ అనుభవమంతా వయసు లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి ఎలా క‌ళ్లెం వేయాలో బాగా తెలుసు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది లేకుంటే, మిమ్మల్ని మీ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలందరూ పాతి పెడతారని తెలుసుకో. జ‌ర‌ జాగ్రత్త.