తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ అడ్డంగా బుక్ ఐన ఈ బీజేపీ నేత

138
0
  • బిజెపి నేతలవి చెప్పేవి శ్రీరంగనీతులు సోర్రెది సాని కొంపలు. 
  • బయటికి పెద్దమనుషులలా నటిస్తూ వెనకాల గుడి వెనక నా సామి కథలు నడుపుతున్న రఘునందన్ రావు. 
  • తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ అడ్డంగా బుక్ ఐన ఈ బీజేపీ నేత
భారతీయ జనతా పార్టీ నేతల మాటలకు చేతలకు అసలు మ్యాచ్ కావడం లేదు.పైకి పెద్దమనుషులలా నటిస్తూ వెనకాల మాత్రం గుడి వెనక నా సామి కథలు నడుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేత రఘునందన్ రావుబయటికి మాత్రం శుద్ధ పూస లెక్క శ్రీరంగ నీతులు చెప్పే ఈ దగుల్బాజీ గాడు సిగ్గులేకుండా సోర్రెది  మాత్రం సానికొంపలే అన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ నేత రఘునందన్ రావు పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అచేతనంగా ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.ముందు నుంచి కూడా టీవీ ఛానల్లో వచ్చే డిబేట్లో పెద్దలపై ఇంత కూడా గౌరవం లేకుండా అహంకారపూరితంగా మాట్లాడే ఈ రఘునందన్‌రావు ఎవరితో పడితే వాళ్లతో ఇష్టం వచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తాడు అన్న విషయం తెలిసిందే.అది అక్కడికే పరిమితం కాకుండా మహిళతో లైంగిక వేధింపులు చేసే దగ్గరికి వచ్చాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో ప్రతి మహిళకు అత్యంత భద్రత మరియు గౌరవం ఇచ్చే విధంగా పరిపాలన సాగిస్తున్న క్రమంలో  ఆయన పై నమ్మకం ఉంచి ఒక మహిళ ఇలా ధైర్యంగా తనకి జరిచిన అన్యాయాన్ని చట్టం దృష్టికి తీసుకురావడం దానిలో నిజాలు ఉండటంతో వీటి నుంచి తప్పించుకోవడానికి రఘునందన్‌రావు ఎటువంటి కుట్రలు పన్నిన కూడా సీఎం కేసీఆర్ గారు తగిన బుద్ధి చెప్పాలి అని మేధావులు కోరుకుంటున్నారు.ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వలేని వాడు జీవితంలో పైకి ఎదిగలేడన్న సత్యాన్ని ఇకనైనా రఘునందన్‌రావు తెలుసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here