దొంగ పనిచేసి చిప్పకూడు తినడానికి మరోసారి సిద్ధమైన రేవంత్ రెడ్డి. 

116
0
  • దొంగ పనిచేసి చిప్పకూడు తినడానికి మరోసారి సిద్ధమైన రేవంత్ రెడ్డి. 
  • మరోసారి అరెస్టై తనకు బాగా కావాల్సిన జైలుకే చేరుకున్న బుడ్డర్ఖాన్. 
  • అక్రమ డ్రోన్ వాడకం కేసుల్లో ఊసలు లెక్కపెట్టనున్న రేవంత్ అండ్ కో
దొంగ పనులు చేయడం పోలీసుల చేత పట్టుబడడం చిప్పకూడు తినడం మళ్ళీ బయటకు రావడం మళ్ళీ దొంగ పనులు చేయడం ఇదంతా ఒక కాలచక్రం గా నడుస్తోంది రేవంత్ రెడ్డి జీవితంలో, తాజాగా గౌరవనీయులైన తెలంగాణ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి ఫామ్ హౌస్ పై సరైన అనుమతులు లేకుండా అక్రమంగా డ్రోన్ లు వాడాడు అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అండ్ కో గ్యాంగ్ ని పోలీసులు అరెస్టు చేసి చిప్పకూడు తినడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తెలంగాణ ప్రజల ప్రతినిధిగా చేసే దొంగ పనులు ఇవా అని తెలంగాణ ప్రజానీకం మొత్తం ప్రశ్నిస్తోంది.ఓటుకు నోటు కేసులో నుండి మొదలుకొని భూ అక్రమ దందాలో ఆక్రమణలు మరి ఇప్పుడు అక్రమంగా డ్రోన్ లు వాడుతూ ఇలాంటి దొంగ పనులు చేస్తూ ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి పై చిత్రీకరించబడుతూ ఉన్నాయి.ఇకనైనా రేవంత్ రెడ్డి తన పంథాను మార్చుకుని ప్రజాసేవలో నిమగ్నమై ఉంటే బాగుంటుంది అంతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానెయ్యకపోతే శాశ్వతంగా జైలులోనే ఉండాల్సి వస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here