కీసర అవినీతి కేసులో రేవంత్ రెడ్డి హస్తం…

37
  • కీసర అవినీతి కేసులో రేవంత్ రెడ్డి హస్తం…
  • కేసులో కీలక సూత్రధారి అంజిరెడ్డి రేవంత్ రెడ్డి శిష్యుడే… 
  • రేవంత్ రెడ్డి పాపాలు పండి మళ్ళీ జైలు కి వెళ్లే అవకాశం…
  • బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏంటి పిచ్చి వేషాలు అని జనం ఆగ్రహం...
 
 
ఆర్థిక ఉగ్రవాదిని తెలంగాణ భూ బకాసురుడు రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా సంచలనం సృష్టించిన కీసరగుట్ట కోట్లాది రూపాయల లంచం కేసులో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్లు బయటకు వచ్చింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన వారిలో ని అంజిరెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా తెలుస్తోంది.
 
ముఖ్యంగా రేవంత్ రెడ్డి కి సంబంధించిన  లెటర్ హెడ్ కానీ మిగతా  పత్రాలను అంజిరెడ్డి ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు షాక్ కు గురయ్యారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నా రేవంత్ రెడ్డి చాప్టర్ క్లోజ్ కావాల్సినదేనని  అందరూ అనుకుంటున్నారు. రాష్ట్రంలో ఖాళీ జాగా కనబడితే చాలు కబ్జా చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి తగిన శాస్తి కావాలని అందరూ శాపనార్ధాలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి పాపం పండి తను కటకటాల్లో కి వెళ్లిన రోజు దగ్గర్లోనే ఉందని అందరూ ఎదురుచూస్తున్నారు.
 
అరె రేవంత్ రెడ్డి స్కాములూ భూకబ్జాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన కూడా నీకు బుద్ధి రాలేదు రా. రాష్ట్రంలో ఎక్కడ కాలీ జాగా కనబడుతున్న నొక్కమని అనుచరుల పురమాయిస్తూ వారి ద్వారా ప్రజలపై హింసకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు దోచుకుంటూ వస్తున్నావు. ఒకనాడు సాధారణ పెయింటర్ గా ఉండు నువ్వు ఈరోజు కోట్ల వేల కోట్ల ఆస్తికి ఎదిగావు అంటేనే అర్థమవుతుంది నీ నీచ చరిత్ర ఏంటో అని. ఓటుకు నోటు కేసులో చిక్కినప్పుడు నిన్ను ప్రజలంతా అవినీతిపరుడిగా అసహ్యించుకుంటారు.
 
అందుకే సొంతగడ్డ కొడంగల్ లో నిన్ను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పిన నీకు సిగ్గు  ఇంత కూడా రాలేదు. కనబడిన భూమినల్లా కబ్జా చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నీకు రోజులు మూడయ్యాయని తెలుసుకో రా హౌలే గా. ఎవరో అన్నట్లుగా చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి సానికొంపలు అన్న చందంగా రేవంత్ రెడ్డి గాడు వ్యవహరిస్తున్నాడు. నీ అక్రమాల బయటపడ్డ రోజు దగ్గరలోనే ఉంది రా రేవంత్ రెడ్డి. నిన్ను జైలు లో వేసి చేపలా తోముతారని తెలుసుకో రా హౌలేగా. తస్మాత్ జాగ్రత్త.