రేవంత్ రెడ్డి.. నీ భూకబ్జాలకు అంతే లేదా రా హౌలే గా…

60

 

  • కీసరలో కోట్లాది రూపాయల భూములను స్వాహా చేయాలని చూస్తావా…
  • ఈరోజు నీ అనుచరులు జైలుకు వెళ్లాడు.. రేపు నీవంతే…
  • తులసి వనంలో గంజాయి మొక్కవు నువ్వు …
 
 
రోజులు గడుస్తున్న కొద్దీ రేవంత్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే సాధారణ పెయింటర్ నుంచి అనేక అక్రమాలు చేసి వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడి జైలుకు పోయిన సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఓటుకు నోటు పాల్పడి కూడా జైలుకు వెళ్లి అప్పట్లోనే most notorious criminal గా రూపాంతరం చెందినాడు.
 
ఇక ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా రేవంత్ రెడ్డి అనుచరులు భూకబ్జాలు పాల్పడుతూ భూ బకాసురులు రోజుకు ప్రజలను నానా హింసలకు గురి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని కీసరలో భూకబ్జాలకు పాల్పడి భూ రికార్డులను తారుమారు చేస్తూ రేవంత్ రెడ్డి అనుచరుడు అడ్డంగా బుక్కయ్యాడు. అవినీతి అధికారులను మచ్చిక చేసుకొని కోట్లాది రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ కు అడ్డంగా దొరికిపోయాడు.
తెలంగాణ రాష్ట్రంలో భూ బకాసురుడు పేదలను కబలిస్తున్న రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసుకోవాలి. ఈరోజు అనుచరుడు జైలుకెళ్లాడు రేపు రేవంత్ రెడ్డి కూడా ఇదే రీతిలో శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లక తప్పదని తెలుసుకోరా.
 
రేవంత్ రెడ్డి అక్రమాలు తెలుసు కాబట్టే సొంత ఊరు కొడంగల్లో అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించి పంపిన అతనికి బుద్ధి రావడం లేదు. భారతీయ జనతాపార్టీలాంటి ప్రతిపక్షాలు కుమ్మక్కై మల్కాజిగిరిలో అనేక అక్రమాలు చేసి లోక్ సభ సభ్యునిగా గెలిచాడు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు సేవ చేయకుండా ఎక్కడ కాళీ భూమి కనబడితే కబ్జా చేయాలని చూస్తున్నా రేవంత్ రెడ్డికి పరాభవం తప్పదు. తులసి వనం లాంటి రాజకీయ క్షేత్రంలో గంజాయి మొక్కలా రేవంత్రెడ్డి రోజుకు వెళ్ళూనుకు పోతున్నాడు.
 
త్వరలోనే అతని పతనం తప్పదని తెలుసుకోవాలి. ఇప్పటికే అనేక కేసుల్లో కోర్టులో స్టే లు పొంది బెయిల్పై బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి  నీ చాప్టర్ త్వరలోనే క్లోజ కాక తప్పదని తెలుసుకో హౌలేగా. మీ పాపాలు పండి నువ్వు శాశ్వతంగా జైలుకెళ్లక తప్పదని నీలాంటి వాళ్ళు రాజకీయ జీవితానికి పనికి రారు. నిన్ను జనజీవన స్రవంతిలో నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఏదేమైనా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా రేవంత్ రెడ్డి గాడు నిలుస్తున్నాడు.