మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం..

1613
  • మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం…
  • టిఆర్ఎస్కు సీఎం కేసీఆర్కు తిరుగులేదు అని విశ్లేషకులు అభిప్రాయం…
  • పలు సర్వేల్లో ఇప్పటికే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తేటతెల్లమైంది…
  • నిరాశలో ఉన్న ప్రతిపక్షాలను చూస్తే తెలుస్తోంది…
  • జెపి ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతాయి అంటున్న విశ్లేషకులు.

కొత్త సంవత్సరంలో తమ విజయపరంపరను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. ఇందుకనుగుణంగా వివాహాలు రూపొందించిన టిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే తెలంగాణలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ధర్మపేట రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 32 జిల్లాలకు గాను 32 జిల్లాలలో జిల్లా పరిస్థితులను కైవసం చేసుకుని కొత్త చరిత్ర లిఖించింది. ఈ అపూర్వ విజయాన్ని చూసిన ప్రతిపక్షాలు పడ్డాయి.

ఇక ఈ విషయాలను చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయినది ప్రతిపక్షాలతో పాటు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. గత 5:30 ఏళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విభాగాలను అభివృద్ధి చెందుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి విభాగంలోనూ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుర్తుచేస్తున్నారు. ప్రజల మద్దతు కూడా టిఆర్ఎస్ వైపు సీఎం కేసీఆర్ వైఫై నిలిచిందని ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల్లో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రతిపక్షాలన్నీ ఆశలు వదిలేసుకుని నాయి.

ఏదైనా సమస్య వస్తే గా పోటీ చేయడం మినహా ఈ ఎన్నికల్లో తమకు నిరూపించుకునే అవకాశం లేదని ఇప్పటికే మానసికంగా ఓటమిని సిద్ధమై పోయాయి. ఇక ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా సీఎం కేసీఆర్ వాళ్ళని అపర చాణిక్యుడు బయటికి వస్తాడు. ఆయన వేసే ఎత్తులకు ప్రతిపక్షాలన్నీ chilkamarri ఘోర పరాజయాలు సాధించడం రివాజుగా మారింది. 2011 నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏది పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఐదేళ్ల కిందట రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో అన్ని విభాగాలను ముందడుగు వేశారు. నిజంగా తెలంగాణలోని నగరాలలో పట్టణాలలో గమనించినట్లయితే అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్నారు. దీంతో పలు విధాలైన పెట్టుబడులను ఆకర్షించడం పరిపాటిగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్ని విధాలుగా చూసిన రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్ని మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలో తన జెండాను వేయడం ఖాయమని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ట్రెజరర్ గా బెట్టింగ్ సాగుతోంది. ఈ గ్రామంలో టీఆర్ఎస్ పై కనక వర్షం కురుస్తుంది పేర్కొంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత ఐదేళ్ల కష్టం ఫలించి రాష్ట్రం వేగంగా డెవలప్​ అవుతుందని భావిస్తున్నారు. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఈ సందర్భంగా గుర్తిస్తున్నారు. అభివృద్ధికి పట్టం కడుతూ ప్రజలు ఈరోజు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెదక్ లాంటి చోట్ల టిఆర్ఎస్ పార్టీ కి మూడు లక్షలకు పైగా మెజార్టీ రావడమనేది మామూలు విషయం కాదని కెసిఆర్ పై అన్ని వర్గాల ప్రజలు నమ్మకం చేయడమే దీనికి కారణమని ప్రజలు పేర్కొంటున్నారు.అలాగే మరికొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టని ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ఈ స్థాయి ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అనంతరం జరిగిన అనేక ఎన్నికలు, ముఖ్యంగా హుజుర్​నగర్​ ఎన్నికల్లో విజయం సాధించిందని పేర్కొంటున్నారు.

కొన్ని ఎన్నికల్లో పలు చోట్ల ప్రతిపక్షాలన్నీ నటిఆర్ఎస్ పార్టీ నిలువరించాలని చూసిన ప్రజలు తమ ఓటు హక్కు వారికి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. కెసిఆర్ అభివృద్ధి బాటనే నమ్మిన తెలంగాణ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ కట్టబెట్టారని, అదే పంథాను అనేక ఎన్నికల్లో కూడా కొనసాగించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ మినహా మరో పార్టీ అవసరం లేదని ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఫలితాలతో మరోసారి వెల్లడైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితి వైపే నిలుస్తారని మరోసారి రుజువైందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అభివృద్ధి నినాదానికి ప్రజలంతా మరోసారి జై కొట్టారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత బలపడి రాష్ట్రంలో ప్రతిపక్ష ఉనికి లేకుండా పోతుందని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు.

ఈక్రమంలో రాబోయే ఎన్నికల్లోనూ టీఆరెస్​ దే బంపర్​ మెజారిటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కారు జోరుకు అడ్డు ఎవరూ లేరని ఈక్రమంలో పేర్కొంటున్నారు.