- ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జబర్దస్త్ కామెడీ షో…
- అధికారంలోకి వస్తావని పగటి కలలు కంటున్న ఉత్తమ్…
- నీలాంటి అసమర్ధత నేత ఉంటే ఏ పార్టీ అయినా భూస్థాపితం కాక తప్పదు…
- తెలంగాణలో పార్టీ అంటే టిఆర్ఎస్, నేత అంటే కెసిఆర్ అని తెలుసుకో…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి అంటే జనం అంతా పగలబడి నవ్వుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణకు చేసిన అన్యాయం అంత ప్రజలందరికీ గుర్తు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు కింద చితక్కొట్టారు.
అయినప్పటికీ బుద్ధి రాకుండా తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి గెలిచిందని ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిన్ను ఉప్పు పాతర వేసినా కూడా తప్పు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన అభివృద్ధితోనే బంపర్ మెజారిటీతో వరుసగా రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అంతేగాని ప్రజలంతా డబ్బుకు అమ్ముడుపోయి ఓటు వేస్తే టిఆర్ఎస్ పార్టీ అధికారం హస్తగతం చేసుకోలేదని తెలుసుకో రా లుచ్చా గా. అంతెందుకు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కదారా. దీనికి నీ సమాధానం ఏంటో చెప్పరా హౌలే గా. దశాబ్దాల తరబడి పదవులు పట్టుకుని వేలాడుతూ తెలంగాణను అన్యాయం చేశారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పునాదులను ప్రజలంతా పెకిలించి వేశారు.
అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి అసమర్థ నేత ఉంటే ఆ పార్టీ ఎప్పటికైనా బంగాళాఖాతంలో కలవక తప్పదు. త్వరలోనే అధికారంలోకి వస్తామని చిలక జోస్యం చెప్పుకుంటూ కార్యకర్తలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి నువ్వు నీ పార్టీ రాబోయే ఎన్నికల్లో చిత్తుకాక కాకతప్పదని తెలుసుకో. అంతేందుకు త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో నిలిపేందుకే మీ పార్టీకి సరైన అభ్యర్థి లేరని హౌలేగా. ఇప్పటికైనా తీరు మార్చుకోని నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ చిత్రం నుండి అంతర్ధానం కావడం ఖాయమని తెలుసుకోండి. తస్మాత్ జాగ్రత్త.